(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.327. అధ్యాయః 327
Mahabharata - Shanti Parva - Chapter Topics
ఆసురింప్రతి కపిలేన వ్యక్తావ్యక్తతావనిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
`కపిల ఉవాచ। 12-327-0x(6532)(78720)
యద్భవానాహ కిం వ్యక్తిం కిమవ్యక్తమితి అత్ర బ్రూమః॥ 12-327-1(78721)
అవ్యక్తమగ్రాహ్యమతర్క్యమపరిమేయమవ్యక్తం వ్యక్తముపలక్ష్యతే యథర్తవో మూర్తయస్తేషు పుష్పఫలైర్వ్యక్తిరుపలక్ష్యతే తద్వద్వ్యక్తగుణైరుపలక్ష్యతే॥ 12-327-2(78722)
ప్రాగ్గతం ప్రత్యగ్గతమూర్ధ్వమధస్తిర్యక్చ శతశ్చానుగ్రాహ్యత్వాత్సాఽకృతిః॥ 12-327-3(78723)
వ్యక్త ఉత్తమో రజః సత్వం తత్ప్రధానం తత్వమక్షమజరమిత్యేవమాదీన్యవ్యక్తనామాని భవంతి।
ఏవమాహ॥ 12-327-4(78724)
అవ్యక్తం బీజధర్మాణం మహాగ్రాహమచేతనం।
తస్మాదేకగుణో జజ్ఞే తద్వ్యక్తం తత్వమీశ్వరః॥ 12-327-5(78725)
తదేతదవ్యక్తం। ప్రస్నవా ఘారణాదానస్వభావమాపోధారణే ప్రజననే దానే గుణానాం ప్రకృతిః సపరాప్రమత్తం తదేతదస్మిన్కార్యకరణే॥ 12-327-6(78726)
యదప్యుక్తం కిమవ్యక్తమితి తత్ర బ్రూమః। వ్యక్తం నామాఽఽసురే యత్పూర్వమవ్యక్తాదుత్పన్నతత్వమీశ్వరమప్రతిబుద్ధగుణస్యగేతత్పురుషసంజ్ఞికం మహదిత్యుక్తం బుద్ధిరితి చ। సత్తా స్మృతిర్ధృతిర్మేధా వ్యవసాయః సమాధిప్రాప్తిరిత్యేవమాదీని వ్యక్తపర్యాయే నామాని వదంత్యేవమాహ॥ 12-327-7(78727)
మమ వ్యక్తాదుపాత్తాసిద్ధిరాగతా సంయమశ్చ మహద్యతః।
పరసర్గశ్చ దీప్త్యర్థమౌత్సుక్యం చ పరం తథా॥ 12-327-8(78728)
యదేషోర్ధ్యస్రోతాభిర్మహత్వాదప్రతిబుద్ధత్వాచ్చాత్మనః యకరోత్యహంకారమవ్యక్తావ్యక్తతరం॥ 12-327-9(78729)
యదప్యుక్తం కిమవ్యక్తతరమితి అత్ర బ్రూమః॥ 12-327-10(78730)
వ్యక్తావ్యక్తతరం నామ తృతీయం పురుషసంజ్ఞకం।
తదేతదుభయోర్విరించవైరించయోరేకైక ఉత్పత్తిః॥
విరించోఽభిమానిన్యవివేక ఈర్ష్యా కామః క్రోధో లోభో మదో దర్పో మమకారశ్చైతాన్యహంకారపర్యాయనామాని భవంత్యేవమాహ॥ 12-327-11(78731)
అహం కర్తేత్యహంకర్తా ససృజే విశ్వమీశ్వరః।
తృతీయమేనం పురుషమభిమానగుణం విదుః॥ 12-327-13(78732)
అహంకారాద్యుగపదున్మాదయామాస పంచ మహాభూతాని శబ్దస్పర్శరూపరసగంధలక్షణాని। తాన్యేవ బుద్ధ్యంత ఇత్యేవమాహ॥ 12-327-14(78733)
భూతసంఘమహంకారాద్యో విద్వానవబుధ్యసే।
అభిమానమతిక్రంయ మహాంతం ప్రతితిష్ఠతే॥ 12-327-15(78734)
భూతేషు చాప్యహంకారమశ్వరూపస్తథోచ్యతే।
పునర్విషయహేత్వర్థే స మనస్సంజ్ఞకః స్మృతః॥
విఖరాద్వైఖరం యుగపదింద్రియైః సహోత్పాదయతి। శ్రోత్రం ఘ్రాణం చక్షుర్జిహ్వా త్వగిత్యేతాని శబ్దస్పర్శరూపరసగంధానవబుధ్యంత ఇతి పంచ బుద్ధీంద్రియాణి వదంత్యేవమాహురాచార్యాః॥
వాగ్ఘస్తౌ పాదపాయురానందశ్చేతి పంచేంద్రియాణి విశేషమాదిత్యోశ్వీని నక్షత్రాణీత్యేతానీంద్రియాణాం పర్యాయనామాని వదంత్యేవమాహ॥ 12-327-16(78735)
అహంకారాత్తథా భూతాన్యుత్పాద్య మహదాత్మనోః।
వైఖరత్వం తతో రాజ్ఞా వైఖర్యో విషయాత్మకః॥ 12-327-19(78736)
వికారస్థమహంకారమవబుధ్యాథ మానవః।
మహదైశ్వర్యమాప్నోతి యావదాచంద్రతారకం॥' ॥ 12-327-20(78737)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపరర్వణి మోక్షధర్మపర్వణి సప్తవింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 327॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.